కరూర్ లో తొక్కిసలాటకు ప్రధాన కారణం విజయ్ ఆలస్యంగా రావడమే…అని తమిళనాడు రాష్ట్ర డీజీపీ వెంకటరామన్ అన్నారు. పదివేల మందికి అనుమతి కోరి దాదాపు 30 వేల మంది వరకు అక్కడ జనాన్ని సమకూర్చారు.600 మంది వరకు తాము పోలీసుల రక్షణ కల్పించామని ఆయన తెలిపారు. పూర్త వివరాల్లోకి వెళితే… కరూర్ ర్యాలీకి మేము విధించిన ఏ నిబంధనలను టీవీకే పార్టీ విజయ్ పాటించలేదని తమిళనాడు రాష్ట్ర డీజీపీ వెంకటరామన్ తెలిపారు. మేము భద్రత కల్పించాం కాబట్టే…