Home
Tvk Party News
Tvk Party News News
-
Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. విజయ్ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. ఆత్మహత్యాయత్నం కలకలం
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ఈ పరిణామాలు విజయ్ అభిమానుల్లో తీవ్ర భావోద్వేగాలకు దారితీస్తున్నాయి. శనివారం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా రద్దు కావడంతో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో విజయ్‌కు మద్దతుగా ఉన్న ఓ అభిమాని ఆత్మాహుతికి యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.… -
Vijay-Governor: గవర్నర్‌ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను టీవీకే అధినేత విజయ్.. పలువురు పార్టీ నేతలు కలిశారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి 112 ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను విజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరారు. -
Trisha Political Entry: త్రిష పొలిటికల్ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?
Trisha Political Entry: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా చర్చల కేంద్రంగా మారుతున్నారు. ముఖ్యంగా తలపతి విజయ్ పార్టీ టీవీకే సాధించిన ఘన విజయంతో పాటు, హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు రాజకీయ వర్గాల్లో కూడా వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందా అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.… -
TVK Chief Vijay: టీవీకే విజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మనతోనే..!
TVK Chief Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పొలిటికల్ హీట్ పెంచుతున్న వేళ టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీని సీఎం ఎంకే స్టాలిన్ తన ఆధీనంలోకి తీసుకున్నారని విజయ్ విమర్శించారు. అయితే, నిజమైన కాంగ్రెస్ నేతలు తమతోనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటముల్లో ఉన్న పార్టీలపై సెటైర్లు… -
TVK Chief Vijay: చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్.. నామినేషన్ రద్దయ్యే ఛాన్స్?
TVK Chief Vijay: తమిళనాడు రాజకీయాల్లో వడివడిగా అధికారం కోసం అడుగులు వేస్తున్న హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అనూహ్య వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లలో పరస్పర విరుద్ధ సమాచారం ఉండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసిన అఫిడవిట్లలో కేసుల వివరాల విషయంలో వ్యత్యాసాలు బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున… -
Karur Stampede: కరూర్ తొక్కిసలాట.. దళపతి విజయ్ సంచలన నిర్ణయం..
Karur Stampede: కరూర్‌లో నిర్వహించిన దళపతి విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే.. తాజాగా ఈ అంశంపై విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ అక్టోబర్ 27న చెన్నైలోని మహాబలిపురంలో కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను కలవనున్నారు. ఈ తొక్కిసలాట జరిగిన నెల రోజుల తరువాత ఈ తరుణం చోటు చేసుకోనుంది.
తాజావార్తలు
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!