ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 23 ఏళ్ల టీవీ నటుడు అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు. ధర్తీపుత్ర నందిని అనే సీరియల్‌లో అమన్ జైస్వాల్‌కు మంచి పేరు వచ్చింది.
రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. అతివేగం ప్రమాధాలకు కారణమని పోలీసులు ఎంతగా చెబుతున్నా కూడా జనాలు పట్టించుకోకుండా ప్రమాదాలను కోరి తెచ్చుకుంటారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు రోడ్డు ప్రమాదాలకు బలి అయ్యారు.. తాజాగా మరో బాలీవుడ్ నటి రోడ్డు ప్రమాదానికి గురైంది. బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. యే హై మొహబ్బతీన్ సీరియల్ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు హింది ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ ప్రమాదం కారణంగా ఆమెకు…
బాలీవుడ్ లో విడాకులు కొత్తకాదు. ఇష్టపడినప్పుడు పెళ్లి చేసుకోవడం, వద్దు అనుకున్నప్పుడు విడాకులు తీసుకోవడం బాలీవుడ్ లో నిత్యం జరిగేవే.. విడాకుల కోసం ఒకరి మీద ఒకరు ఎన్నో ఆరోపణలు చేసుకుంటారు. తాజాగా టీవీ నటుడు కరణ్ మెహ్రా తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. టీవీ నటి నిషా రావల్, కరణ్ మెహ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. దీంతో ఈ జంట గతేడాది…