Home
Tuvalu
Tuvalu News
-
Tuvalu: ఆ దేశంలోనే ఇది తొలి ఏటీఎం.. ప్రారంభోత్సవానికి ఏకంగా ప్రధాని హాజరు..
ఏటీఎం ప్రారంభానికి ఎవరు వస్తారు? ఆ ఏటీఎంకి సంబంధించిన బ్యాంకు మేనేజర్, లేదా ఇతర కింది స్థాయి అధికారులు హాజరవుతారు. కానీ.. ఏటీఎం ప్రారంభానికి ఏకంగా ప్రధాని హాజరు కావడం ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? కానీ.. ఇక్కడి అది జరిగింది. అవునండి.. నిజంగానే ఏటీఎం ప్రారంభానికి ప్రధాని హాజరయ్యారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఏం చేస్తాం ఆ దేశంలో ఇదే తొలి ఏటీఎం మరి. -
Tuvalu : ఈ దేశానికి భూమిపై నూకలు చెల్లాయి.. సముద్రంలో మునిగిపోనున్న తొలి డిజిటల్ కంట్రీ
పసిఫిక్ మహాసముద్రంలో హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఒక అందమైన పాలినేషియన్ ద్వీప దేశం ఉంది. ఇక్కడ దాదాపు 11 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే వారి దేశం సముద్రంలో మునిగిపోతుంది. ఈ దేశం 9 చిన్న ద్వీపాలతో ఏర్పడింది. దాని ప్రధాన ద్వీపం యొక్క ఆకారం ఇరుకైన స్ట్రిప్ లాగా ఉంటుంది. -
గ్లోబల్ వార్మింగ్: ఆ దేశం కనుమరుగౌతుందా?
గ్లోబల్ వార్మింగ్ ఈ పేరు వింటే ప్రపంచం ఒడలు వణికిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం కారణంగా సముద్రంలోని నీటి మట్టాలు పెరుగుతున్నాయి. సముద్ర మట్టం పెరగడం వలన తీర ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న దీవులు, దేశాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న తువాలు దేశం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నది. ఈ దేశంలోని కొన్ని దీవులు ఇప్పటికే నీట మునిగాయి. …
తాజావార్తలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!