తులసి మొక్క శుభప్రదం.. అధ్యాత్మికంగా ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.. అలాంటి తులసి ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.. అందుకే దీన్ని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతుంటారు.. అయితే ఈ తులసిని నీళ్లల్లో వేసుకొని రోజూ ఉదయాన్నే తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ మరియు ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని…