Errabelli Pradeep: తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. కొద్దిరోజుల నుంచి వచ్చిన వార్తులు ఇవాల వాస్తవమయ్యాయి. నేడు కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ప్రదీప్ రావు ప్రకటించారు. అనంతరంలో వరంగల్ జిల్లా ఆయన నివాసంలో మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పనిచేయని టీఆర్ఎస్ నేతల బుజ్జగింపులు అవసరం లేదని ఆగ్రహం…