Home
Trivikram Srinivas
Trivikram Srinivas News
-
లైవ్: మీనాక్షి కళ్యాణం నృత్యరూపకం…
-
త్రివిక్రమ్ పై నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్.. నన్ను అలా చూసేవాడు.. అందుకే
టాలీవుడ్ లో అందం, అభినయం కలబోసిన హీరోయిన్లో నిత్యామీనన్ ఒకరు.. పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రల్లో తప్ప గ్లామర్ రోల్స్ కి నిత్యా ఎప్పుడు ఓకే చెప్పదు .ఇక ఇటీవల అమ్మడు ‘స్కైలాబ్’ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నిత్యా ‘భీమ్లా నాయక్’ లో పవన్ కళ్యాణ్ భార్యగా నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఒక… -
‘భీమ్లా నాయక్’ లో ఆ కాంబో మరోసారి రిపీట్.. ఫ్యాన్స్ కి పూనకాలే
పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ఒక రీమేక్ చిత్రానికి ఇంతగా హైప్ రావడం భీమ్లా నాయక్ వలనే అయ్యిందంటే అతిశయోక్తి కాదు. మేకర్స్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టే సినిమాను… -
‘భీమ్లా నాయక్’ ఫోర్త్ సింగిల్ ఎప్పుడంటే..
సంక్రాంతి బరిలో సందడి చేయడానికి ‘భీమ్లా నాయక్’ తహతహలాడుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్, స్టార్ హీరో మూవీ ‘అఖండ’ ఘన విజయం సాధించడం, గ్రాండ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడంతో చిత్రసీమలోని అగ్ర నిర్మాతల్లో సరికొత్త జోష్ ను నింపినట్టయ్యింది. దాంతో తమ చిత్రాల ప్రచార హోరును, జోరును మరింతగా విస్తృతంగా, విస్తారంగా చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్’ లోని నాలుగవ… -
ట్రెండింగ్‌లో త్రివిక్రమ్ ట్వీట్.. ట్విస్ట్ ఏంటంటే..?
ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు ఏపీ రాజకీయాలలో మోత మోగిపోతుంది. ఇదేంటి త్రివిక్రమ్ రాజకీయాలలో ఎప్పుడు చేరాడు.. ఎవరిని ఏమి అన్నాడు అని కంగారు పడకండి. ఆయన ఏమి అనలేదు.. ఒక చిన్న పొరపాటు ఆయనను కూడా ఈ రాజకీయాలలోకి లాగింది. ఇంతకీ విషయం ఏంటంటే.. శుక్రవారం మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల రేట్ల విషయంపై మాట్లాడుతూ త్రివిక్రమ్ చేసిన ట్వీట్ గురించి కూడా జగన్ తో మాట్లాడతానని తెలిపారు. త్రివిక్రమ్ చేసిన ట్వీట్… -
అందాల రాక్షసికి బంపర్ ఆఫర్… మహేష్ తో రొమాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. “ఎస్ఎస్ఎంబి28” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ స్థానంలో… -
“వరుడు కావలెను” వేడుకకు గెస్ట్ గా బన్నీనే ఎందుకు ?
ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ విచ్చేశారు. అయితే అల్లు అర్జున్ నే ఎందుకు గెస్ట్ గా పిలిచారు ? అనే డౌట్ ఎవరికన్నా వచ్చిందా?… ఆ డౌట్ వచ్చిన వాళ్ళ కోసం సమాధానం ఇచ్చాడు త్రివిక్రమ్. “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన త్రివిక్రమ్ ఈ వేడుకకు బన్నీనే ఎందుకు గెస్ట్… -
త్రివిక్రమ్ ఆవిష్కరించిన ‘జెట్టి’ పోస్టర్
సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మిస్తున్న సినిమా ‘జెట్టి’. సౌత్ ఇండియాలో హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన తొలిచిత్రం ఇది. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని సముద్ర తీర ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న వారిపై దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ లోకేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా… -
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి హిట్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాని నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ పర్యవేక్షణ, మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ త్వరలోనే ఆ పని… -
మహేశ్ – త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ దొరికేసింది!
సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అయితే మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉండటంతో నభా నటేష్ నటించనుందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్తుతం నితిన్ మాస్ట్రో సినిమాలో నటిస్తోంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తక్కువ…
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!