Intimate Scenes Hurted My Parents deeply Says Tripti Dimri: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన యానిమల్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో వచ్చి పడుతున్నాయి. ఈ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా మొత్తం మీద జోయా అనే పాత్రలో నటించిన…