ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ స్కూల్‌లో దిగి తన భార్య క్లాస్ తీసుకుంటుండగా విద్యార్థుల ఎదుటే ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని పోలీసులు గురువారం తెలిపారు.. మహిళ భర్తపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. తన పాఠశాలకు వచ్చిన తర్వాత తన భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మహ్మద్ షకీల్ అనే వ్యక్తి సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చాడు. మూడేళ్ల క్రితం సెప్టెంబరు 1, 2020న…