టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న అతి భారీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రం ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి యాక్షన్ చిత్రాలు డైరెక్ట్ చేసిన సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి…