మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలైంది. ఈ సినిమా ట్రైలర్‌కు ఊహించని రీతిలో భారీ మాస్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ప్రస్తుతం సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. దూకుడు తరహా ఎంటర్ టైన్మెంట్, పోకిరి టైపు యాక్షన్ ఎపిసోడ్స్, ఒక్కడు రేంజ్ ఎలివేషన్లు.. ఇలా అన్నీ మిక్స్ చేసి.. ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఉండడంతో.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా…