Home
Trending News
Trending News News
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సుమారు 25 ఏళ్ల తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం (AK-47)’. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకీ మామ ఫుల్ జోష్‌లో కనిపించారు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత త్రివిక్రమ్‌తో మళ్లీ ఎలాంటి సినిమా చేయాలనే ప్రెజర్ ఉండేదని, కానీ సూపర్ థ్రిల్, సస్పెన్స్, అద్భుతమైన ఎమోషన్స్‌తో త్రివిక్రమ్ తెచ్చిన ఈ స్క్రిప్ట్… -
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ విలువలు, బంధాలు, స్నేహం గురించి త్రివిక్రమ్ తనదైన శైలిలో వివరించారు. ఈ సినిమాలో వెంకటేష్ గారితో పనిచేయడం గురించి కూడా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. “నా ప్రయాణం సినిమాలకు సంబంధించినంత వరకు రచయితగా ‘పవిత్ర బంధం’తో వెంకటేష్ గారి సినిమాతోనే మొదలుపెట్టాను,” అని త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. “ఒక రకంగా నాతో ఆయన ఓనమాలు దిద్దించారు. ‘పెళ్లి… -
Srinidhi Shetty: “త్రివిక్రమ్’ని జీవితాంతం వదలను.. అలా విసిగిస్తూనే ఉంటా!”
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మైక్ పట్టుకుని ఎంతో ఉత్సాహంగా తన మనసులోని మాటలను పంచుకున్న ఈ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ఏకంగా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చి అందరినీ… -
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఉండే క్రేజ్, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ పని నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఏకంగా ఒక స్టార్ డైరెక్టర్ హోదాలో ఉండి, అందరి ముందే ఓ యువ హీరోయిన్ కాళ్లు మొక్కేందుకు ఆయన ప్రయత్నించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. థమన్ సంగీతం అందిస్తున్న ఈ… -
Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే ‘కిల్లర్’ కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
టాలీవుడ్లో సై-ఫై సినిమాలు రావడం అరుదు. అయితే ఒక హాలీవుడ్ స్థాయి కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు పూర్వాజ్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘న్యూరోలింక్’ పేరుతో కృత్రిమ మేధస్సు (AI), బ్రెయిన్ చిప్స్ పై చేస్తున్న పరిశోధనల నేపథ్యంగా “కిల్లర్” సినిమా తెరకెక్కినట్లు ఆయన వెల్లడించారు. “ఎలాన్ మస్క్ ప్రస్తుతం మిషన్స్, జంతువుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అదే ప్రయోగాన్ని ఒక మనిషి మీద చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేదే మా సినిమా… -
Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సై-ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ పూర్వాజ్ చేసిన ప్రకటన టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా సెకండాఫ్ ట్విస్ట్‌ను ఎవరైతే ముందుగా కనిపెట్టి చెప్తారో వారికి ఏకంగా కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆయన అనౌన్స్ చేశారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కాదని, దీనికోసం ప్రత్యేకంగా… -
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘#REALITY’ (రియాలిటీ) ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక సినిమాలోని సాంగ్ జెన్యూన్‌గా హిట్ అయితే.. ఆ ప్రాజెక్ట్ బిజినెస్ రేంజ్ ఎలా మారిపోతుందో కిరణ్ అబ్బవరం సినిమా కళ్లెదుట నిరూపిస్తోంది. ఈ సినిమా నుంచి… -
Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
గత కొంతకాలంగా యూకే వీసా, ఉద్యోగ మోసాల ఆరోపణలతో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ తెలుగు యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ (రమ నందన) కుటుంబానికి యూకే న్యాయస్థానంలో భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. తమపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ యూకే కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ప్రకటిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. వీసా స్పాన్సర్షిప్ పేరిట నిరుద్యోగులను మోసం చేశారంటూ ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదు కావడం, సెప్టెంబర్‌లో హైదరాబాద్… -
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
Vedant Madhavan: స్టార్ హీరోల వారసులు అంటే సాధారణంగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికే మొగ్గు చూపుతారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా, తండ్రి ఇమేజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా తనకంటూ సరికొత్త దారిని ఎంచుకుని దేశానికే గర్వకారణంగా మారాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్. ఈత కొలనులో ఇప్పటికే అంతర్జాతీయ రికార్డులను తిరగరాసిన ఈ యువ సంచలనం, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘20వ ఏషియన్ గేమ్స్-2026’ బరిలోకి దిగుతున్నాడు. స్విమ్మింగ్ పూల్‌లో రేసు కోసం… -
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. స్మార్ట్‌ఫోన్‌లో వందల కొద్దీ కాంటాక్ట్‌లు ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్క మనిషి కూడా కరువవుతున్న పరిస్థితి. సరిగ్గా ఇదే పాయింట్‌ను ఎత్తిచూపుతూ, విభిన్న వయసులు, మనస్తత్వాలు ఉన్న ఏడుగురు మహిళల అందమైన ప్రయాణంగా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమా థియేట్రికల్…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!