Indian Passport: ఒక దేశ పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతంగా ఉంటుంది..? అదే పాస్‌పోర్ట్ ఒక్కొక్కరికి ఏ స్థాయిలో వసతి కల్పిస్తుంది? అమెరికాలో ఓ భారత సంతతికి చెందిన మహిళ అనుభవించిన వాస్తవ సంఘటన ఇది. ఆవిడ వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అది వైరల్‌గా మారింది. ఈ కథనం ఒక్క వ్యక్తి బాధను మాత్రమే కాదు… దేశాల మధ్య ఉన్న గుర్తింపు, పాస్‌పోర్ట్‌ల ప్రభావం, విమానయాన వ్యవస్థలో దానికి ఇచ్చే ప్రాధాన్యం అన్నీ చెబుతోంది.…