Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్ తగిలింది. రైట్వే టికెట్ ఛార్జీలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. అన్ని రకాల రైళ్లలోని ఏసీ క్లాస్ లలో కిలోమీటర్ కు రూ.2 పైసలు పెంచారు. అలాగే నాన్ ఏసీలో కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున ఛార్జీలు పెంచారు. ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో 500 కిలో మీటర్ వరకు సాధారణ ఛార్జీలే ఉంటాయి. 501 నుంచి 1500…
ఇండియన్ రైల్వేస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏసీ, నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ సహా సుదూర రైళ్ల ఛార్జీలను పెంచింది. వివిధ కేటగిరీల రైళ్లలో ధరలు పెరిగాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెరగనుండగా.. ఏసీ కేటగిరీ ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసలు పెరుగుతాయి. ఈ కొత్త మార్పు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. సబర్బన్, సీజన్ రైలు టిక్కెట్లలో ఎటువంటి మార్పు ఉండదు. 500 కిలోమీటర్ల వరకు…