Home
Traffic
Traffic News
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
Jantar Mantar: ఢిల్లీలోని ప్రసిద్ధ ప్రదర్శన స్థలమైన జంతర్ మంతర్ (Jantar Mantar) ప్రాంతానికి చెందిన రోడ్డు దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ పూర్తిగా తెరుచుకుంది. భద్రతా సమీక్ష అనంతరం, రాజధానిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను పూర్తిగా తొలగించాలని ఢిల్లీ పోలీసులు (Delhi Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న శాశ్వత, తాత్కాలిక నాకాబంధీలు తొలగించడంతో అశోక్ రోడ్డును… -
IT Employees: ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలకు ‘షేరింగ్’ తోనే చెక్.. మాదాపూర్ పోలీసుల సర్వేలో ఆసక్తికర అంశాలు
ఐటీ హబ్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టే వ్యూహంలో భాగంగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాల మేరకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ పర్యవేక్షణలో సైబర్ టవర్స్ పరిసరాల్లో మార్నింగ్ పీక్ అవర్లో చేపట్టిన ఈ మాన్యువల్ సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. కేవలం ఒక గంట వ్యవధిలోనే రోడ్డుకు నాలుగు వైపులా కలిపి 10,138 మంది సింగిల్… -
Traffic : కిక్కిరిసిన.. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి
దసరా సెలవులు ముగియడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పై వాహనాల రద్దీ పెరిగిపోయింది. పల్లెలలో పండుగ జరుపుకున్న ప్రజలు తిరిగి నగరాలకు బయలుదేరడంతో హైవే పై భారీ ట్రాఫిక్ కనిపిస్తోంది. -
Noida: నువ్వు ఎల్తావా మావ?.. రన్నింగ్ బైక్ పై లవర్స్ రొమాన్స్.. ఏకంగా రూ. 53,500 ఫైన్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ రకమైన సంఘటన అయినా క్షణాల్లో వైరల్ గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింటా హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏ వీడియో ఏంటి స్టోరీ అనుకుంటున్నారా? తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని నోయిడా ఎక్స్ప్రెస్వేపై లవర్స్ బైక్ పై వెళ్తూ రొమాన్స్ లో మునిగి తేలారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికుడు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది… -
Flying Buses: ఢిల్లీ, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య.. ఎగిరే బస్సులకు కేంద్రం ప్లాన్..
Flying Buses: మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా మెట్రో సిటీల్లో ఎలివేటెడ్ ఎయిర్పాడ్ ఆధారిత వ్యవస్థలు, ఫ్లాష్-చార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సులు లాంటి కొత్త రవాణా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. -
China: చేజేతులా రెండు కోట్లు వద్దునుకున్న వృద్ధుడు.. ఇప్పుడేమో లబోదిబో అంటున్నాడుగా
China: చైనాలోని శాంఘైకు పశ్చిమంగా ఉన్న జిన్కి పట్టణంలో ఒక వృద్ధుడు హువాంగ్ పింగ్ తన రెండు అంతస్తుల ఇంట్లో జీవిస్తున్నాడు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదిత పరిహారం తీసుకోకుండా ఒక రహదారి మధ్యలో తన సొంత ఇంటిలో జీవిస్తున్నాడు. నిజానికి ఆ వృద్ధుడు తనతో పాటు ఉంటున్న 11 నెలల మనవడు నివసిస్తున్న ఇంటి దగ్గర నేషనల్ హైవే నిర్మిస్తున్న కారణంగా దానిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు పరిహారంగా పువాంగుకు ఏకంగా 1.6 మిలియన్ CNY… -
Traffic Diversions: సదర్ ఉత్సవ్ మేళా.. రెండు రోజులు ఆ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ ..
Traffic Diversions: నారాయణగూడలోని YMCAలో సదర్ ఉత్సవ్ మేళా జరగునుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. -
President Droupadi Murmu: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. -
Hyderabad Rains: రోడ్లను ముంచిన వరద.. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్లు..
Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. శనివారం సాయంత్రం గంటకు పైగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు మోకాలి లోతులో నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి. -
CM Chandrababu: నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. పరదాలు కట్టొద్దు..
Andhra Pradesh, Amaravati, traffic, CM Chandrababu, AP Assembly Session, YS Jagan
తాజావార్తలు
-
EC Meeting With Rayalaseema SPs: రాయలసీమలో ఎన్నికల హింసపై ఈసీ ఫోకస్.. నేడు తిరుపతిలో కీలక భేటీ
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!
-
Bhagwant Mann’s Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
-
RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!