బుర్హాన్‌పూర్‌లో ఓ పిల్లవాడు కేవలం రూ. 201 బహుమతి కూపన్ తో ఏకంగా 5.3 మిలియన్న విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారు గెలుచుకున్నాడు. గర్భా ఉత్సవంలో తన అమ్మమ్మ అతడి పేరు మీదు 201రూపాయల విలువైన కూపన్ కొన్నది. దీంతో అతడి అదృష్టం వరించింది.. ఏకంగా టయోటా ఫార్చ్యూనర్ కారుకు ఓనర్ ని చేసింది. Read Also:Funny Groom: అందరి ముందు పరువు పోయిందిగా.. చిన్న పటాక్ పేలితేనే భయపడ్డ వరుడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..అభాపురిలోని శ్రీ…