Home
Tourist Visa
Tourist Visa News
-
India New Visa Rules 2026: భారత్‌లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
India New Visa Rules 2026: భారత్‌కు వచ్చే విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో వీసా విధానాన్ని మరింత సరళీకృతం చేస్తూ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక మార్పులు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రధాన వీసా కేటగిరీల సంఖ్యను 13 నుంచి 9కి, సబ్ కేటగిరీలను 49 నుంచి 23కి తగ్గించింది. అంతేకాకుండా వీసా దరఖాస్తు ఫారాల్లోని వివరాలు, కాలమ్‌ల సంఖ్యను 65 నుంచి 70 శాతం వరకు తగ్గించింది.… -
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత బంగ్లాదేశ్ పౌరులకు భారత్ మరోసారి టూరిస్ట్ వీసాలను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 28 నుంచి బంగ్లాదేశ్ పౌరులు భారత పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది వెల్లడించారు. -
Dubai: భారతీయులకు దుబాయ్ టూరిజం శుభవార్త
భారతీయులకు (Indian Travellers) దుబాయ్ (Dubai) శుభవార్త చెప్పింది. భారత్.. దుబాయ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది.
తాజావార్తలు
-
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
-
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
-
Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
ట్రెండింగ్
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..