హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్. విజయ్ మిల్టన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఇటీవల లవ్ గురు చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించాడు కానీ హిట్ మాత్రం దక్కలేదు. తుఫాన్ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని బావిస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. తెలుగులో నేను మీకు తెలుసా చిత్రానికి…