Home
Tom Cruise
Tom Cruise News
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం డిగ్గర్. ఆస్కార్ అవార్డు విన్నర్ అలెజాండ్రో జి ఇనారిటు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయింది. వీక్ స్టోరీ, స్లోగా సాగె కథనం, పూర్ డైరెక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమై, కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం $20 మిలియన్లు మాత్రమే రాబట్టింది. అందులో… -
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
Tom Cruise: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ అంటే ఇప్పటికీ యాక్షన్, స్టైలిష్ లుక్, ఫిట్‌నెస్‌కు ప్రతీకగా గుర్తుకొస్తారు. అయితే ఈసారి ఆయన అభిమానులు ఊహించని రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన ‘డిగ్గర్’ ట్రైలర్లో టామ్ క్రూజ్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముందుకు వచ్చిన పొట్ట, చెదిరిన జుట్టు, ముఖమంతా ముడతలతో కనిపించిన ఆయనను తొలిచూపులో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. ఈ విభిన్న గెటప్ ను చూసి అభిమానులు… -
Paris Olympics 2024: హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన మహిళ.. వీడియో వైరల్!
A woman grabbed and kissed Tom Cruise: 19 రోజుల పాటు ప్రపంచ అభిమానులను అలరించిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిశాయి. విశ్వక్రీడల ముగింపు వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తన ప్రదర్శనతో 71,500 మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే ముగింపు వేడుకల్లో అతడికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. టామ్ క్రూజ్‌తో ఓ మహిళ సెల్ఫీ దిగుతూ.. అతడికి బలవంతంగా ముద్దు పెట్టింది. స్టేడ్ డి ఫ్రాన్స్‌లో… -
Mission Impossible 7 : ఓటీటీలోకి వచ్చేసిన అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టామ్ క్రూజ్ ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.61 ఏళ్ల వయసులో కూడా కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్, అడ్వెంచర్స్‌తో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు..టామ్ క్రూజ్‌ను స్టార్ హీరోగా చేసిన స్పెషల్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్. 1996లో ప్రారంభమైన ఈ మూవీ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటివరకు 6 సినిమాలు వచ్చాయి. గతేడాది ఈ ఫ్రాంఛైజీలోని ఆఖరు మూవీ మిషన్ ఇంపాజిబుల్… -
Hayley Atwell: టామ్ క్రూజ్ తో శృంగారం.. చాలా చెత్తగా ఉంది
Hayley Atwell: సినిమా రంగంలో హీరో హీరోయిన్ల మధ్య కొద్దిగా రొమాన్స్ హద్దు దాటితే బయట కూడా వారి మధ్య ఏదో ఉందని చెప్పుకొస్తారు. ఇలాంటి రూమర్లు ప్రతి హీరోయిన్ ఎదుర్కొనేదే. దానికి భాషతో సంబంధం లేదు. హాలీవుడ్ లో కూడా ఇలాంటి రూమర్స్ కు కొదువే లేదు. ఒక హీరోయిన్.. తనకన్నా ఏజ్ లో పెద్ద అయినా హీరోతో రొమాన్స్ చేస్తే .. బయట కూడా శృంగారంలో పాల్గొంటుంది అని పుకార్లు పుట్టించేస్తున్నారు. -
Tom Cruise: టామ్ క్రూయిజ్ తడాఖా చూపిస్తాడా!?
Tom Cruise:టామ్ క్రూయిజ్ అనగానే ఆయన నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ ముందుగా గుర్తుకు వస్తాయి. ఇప్పటికి 'మిషన్ ఇంపాజిబుల్' ఆరు భాగాల్లో అలరించిన టామ్ ఈ సారి ఏడో భాగం 'మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్' తో జనం ముందుకు వస్తున్నారు. -
Mission Impossible 7: యాక్షన్ స్టంట్స్ చూడాలి అంటే నీ సినిమాలోనే భయ్యా…
టామ్ క్రూజ్ ఈ పేరు వినగానే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డూపు లేకుండా చేసే హీరో గుర్తొస్తాడు. రస్కీ స్టంట్స్ ని కూడా అవలీలగా చేసే హీరో తెరపై కనిపిస్తాడు. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో టామ్ క్రూజ్ రేంజులో యాక్షన్ సినిమాలు చేసే హీరో మరొకరు లేరంటే అతని స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ‘మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్’తో వరల్డ్ ఆడియన్స్ ని దగ్గరైన టామ్ క్రూజ్, ఇటివలే నటించిన సినిమా ‘టాప్ గన్… -
Tom Cruise: ఆమెకు 46… అతనికి 60…!!
షకీరా పాట ఉరకలు వేసే ఉత్సాహం నింపుతుందని అమెరిన్ల అభిప్రాయం! తన పాటతోనే కాదు, నాజూకు షోకులతోనూ కుర్రాళ్ళను కిర్రెక్కించిన గాయని షకీరా. ఇంతకూ షకీరాను గురించి ఇప్పుడు అదే పనిగా ముచ్చటించుకోవడానికి కారణమేంటి? 46 ఏళ్ళ షకీరా ఇప్పటికి ఇద్దరితో సహజీవనం సాగించింది. 2000-2010 మధ్యకాలంలో అర్జెంటీనా లాయర్ ఆంటోనియో డి లా రుయాతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది అమ్మడు. ఇక 2011 నుండి గత సంవత్సరం దాకా స్పానిష్ ఫుట్… -
Spielberg-Tom Cruise: కలుసుకున్న స్పీల్ బెర్గ్ – టామ్ క్రూయిజ్ !
Spielberg - Tom Cruise: చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరని అంటారు. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూయిజ్, ఆస్కార్ అవార్డు విజేత స్టీవెన్ స్పీల్ బెర్గ్ అదే విషయాన్ని మరోమారు నిరూపించారు. స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో టామ్ క్రూయిజ్ తొలిసారి నటించిన చిత్రం 'మైనారిటీ రిపోర్ట్', మంచి విజయం సాధించింది. -
Tom Cruise: సినిమా చూడమని చెప్పడానికి విమానం నుంచి దూకేసాడు…
టామ్ క్రూజ్ ఈ పేరు వినగానే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డూపు లేకుండా చేసే హీరో గుర్తొస్తాడు. రస్కీ స్టంట్స్ ని కూడా అవలీలగా చేసే హీరో కనిపిస్తాడు. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో టామ్ క్రూజ్ రేంజులో యాక్షన్ సినిమాలు చేసే హీరో మరొకరు లేరంటే అతని స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ‘మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్’తో వరల్డ్ ఆడియన్స్ ని దగ్గరైన టామ్ క్రూజ్, ఇటివలే నటించిన సినిమా ‘టాప్ గన్ మెవరిక్’.…
తాజావార్తలు
-
Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
-
Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
-
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..