Tollywood : అసలే టాలీవుడ్ సినిమాలకు ఆదరణ తగ్గిపోతోంది. పెరిగిన టికెట్లు, థియేటర్లలో పాప్ కార్న్ రేట్ల వంటివి ఘోరమైన దెబ్బ కొట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం చాలా వరకు తగ్గించేశారు. అంతో ఇంతో యూఎస్ నుంచి మంచి ఇన్ కమ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు 30 శాతం ఇన్ కమ్ యూఎస్ నుంచే వస్తోంది. ఇలాంటి టైమ్ లో ట్రంప్ ఘోరమైన దెబ్బ కొట్టాడు. విదేశీ సినిమాలపై అమెరికాలో వంద…