Ravi Teja, Vishwak Sen and Manchu Manoj will act in UpComing Tollywood Multistarrer: టాలీవుడ్‌లో ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అగ్ర హీరోలు వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేశారు. వెంకటేష్-మహేష్, వెంకటేష్-పవన్ కాంబోలో సినిమాలు వచ్చాక ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలే వస్తున్నాయి. వెంకటేష్-నాగ చైతన్య, వెంకటేష్-వరుణ్ తేజ్, ప్రభాస్-రాణా దగ్గుబాటి, పవన్-రాణా దగ్గుబాటి, శర్వానంద్-సిద్ధార్థ్, జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్, చిరంజీవి-రామ్ చరణ్,…