టాలీవుడ్ స్టార్ హీరో ఒకరి గురించి ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతను తాగుడికి బానిస అయ్యాడు అని అంటున్నారు. విపరీతంగా తాగుతూ ఉండడంతో అనారోగ్యం వెంటాడుతోందని అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో అతని సన్నిహితులు ఈ విషయం మీద బాధపడుతున్న విషయం ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సదరు హీరో తరచు అనారోగ్యానికి గురి కావడం వల్ల సినిమా షూటింగ్స్ సైతం…