టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన అభినవ్ మణికంఠ హీరోగా “బొమ్మ హిట్” సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న ఈ సినిమాని గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజేష్ గడ్డం దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. నేడు జరిగిన పూజా కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో…
Band Melam : కోర్టు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో నటించిన హర్ష్ రోషన్, శ్రీదేవిలకు మంచి పేరొచ్చింది. ఫోక్సో కేసు చుట్టూ తిరిగిన ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ జంట మరో కొత్త సినిమాను ప్రకటించింది. బ్యాండ్ మేళం అనే సినిమాలో వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు. సతీశ్ జవ్వాజి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు.…