Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నుంచి దక్ష–ది డెడ్‌లీ కాన్సిపిరసీ’ అనే మూవీ రాబోతోంది. ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు స్లీవ్ లెస్ బట్టలపై ప్రశ్న ఎదురైంది. 50 ఏళ్ల వచ్చిన తర్వాత ఒక 12 ఏళ్ల…