టాలీవుడ్ హీరోయిన్ తెలుగు అమ్మాయి ‘చాందిని చౌదరి’ ఇటీవల కాలం వరుస సినిమాలతో, అలాగే వెబ్ సిరీస్ లతో మంచి విజయాలను సొంతం చేసుకుంటుంది. హీరో విశ్వక్ సేన్ తో కలిసి నటించిన ‘గామి’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో కూడా వేసుకుంది. ఇకపోతే ఈ హీరోయిన్ మొదటి నుంచి కాస్త వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కొత్త కొత్త పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ నేపధ్యంలోనే అతి త్వరలో చాందిని చౌదరి ‘మ్యూజిక్ షాప్…