NTR: యంగ్ టైగర్ యన్టీఆర్ ఆటగాడు, పాటగాడు, మంచి పాత్రల కోసం అన్వేషించే వేటగాడు! కాదంటారా!? కాకపోతే, 2018లో యన్టీఆర్ సోలో హీరోగా నటించిన 'అరవింద సమేత... వీరరాఘవ' విడుదలయింది. అప్పటి నుంచీ నాలుగేళ్ళకు అంటే గత సంవత్సరం 'ట్రిపుల్ ఆర్' జనం ముందు నిలచింది.
NTR: అయిపోయింది.. అంతా అయిపోయింది.. ఏదైతే జరగకూడదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నారో అదే జరిగిపోయింది. మొదటి నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంటుందో ట్రోలర్స్ కూడా అంతే ఉన్నటు. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ దొరికితే చాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఏకిపారేస్తుంటారు.