Home
Tollywood Debut
Tollywood Debut News
-
Archana Jois: KGFలో రాఖీ తల్లిగా కన్నీళ్లు పెట్టించి, ఇప్పుడు తెలుగులో గ్లామరస్ హీరోయిన్గా ఎంట్రీ
భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘కేజీఎఫ్’ (KGF) సినిమాను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అందులో రాఖీ భాయ్‌కి ఎంత ఎలివేషన్ ఉంటుందో.. వాళ్ల అమ్మ క్యారెక్టర్‌కు అంతకు మించిన ఎమోషన్ ఉంటుంది. ఒక తల్లికి, కొడుకుకి మధ్య ఉన్న ఆ ఎమోషనే కేజీఎఫ్‌ను అంతటి బ్లాక్ బస్టర్ చేసింది. అందులో రాఖీ భాయ్ తల్లిగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి అర్చనా జోయస్. కేజీఎఫ్‌లో చీరకట్టుతో, ఎమోషనల్ యాక్టింగ్‌తో కంటతడి పెట్టించిన… -
Divija Prabhakar : కొడుకొచ్చేసాడు.. ఇక ఇప్పుడు కూతురి వంతు
బుల్లితెరపై ‘ఈటీవీ ప్రభాకర్’ అంటే తెలియని వారుండరు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా దశాబ్దాలుగా రాణిస్తున్న ఆయన వారసులు ఇప్పుడు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ టాలీవుడ్లో హీరోగా ల్యాంచ్ అవ్వగా, ఇప్పుడు ఆయన కుమార్తె వంతు వచ్చింది. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న సరికొత్త చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా”. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు.… -
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
తమిళ బిగ్ బాస్ విజేత ఆరి అర్జునన్ ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్) అనే చిత్రం ద్వారా ఆరి టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు. దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా ఒక ఆసక్తికరమైన క్రాస్ ఓవర్ జరుగుతోంది. ఆరి అర్జునన్ ఈ… -
Jaanvi Swarup: హీరోయిన్’గా మహేష్ బాబు మేనకోడలు ఎంట్రీ
సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోగా ఎదిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమాతో ఫ్యాన్ వరల్డ్ యాక్టర్‌గా మారబోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన మేనకోడలు హీరోయిన్గా ఎంట్రీస్తోంది. ఆయన మేనకోడలు ఎవరా అని ఆశ్చర్యపోకండి. గతంలో నటిగా పలు సినిమాల్లో నటించిన మంజుల ఘట్టమనేని స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్ టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు… -
Maremma : రవితేజ ఇంటి నుంచి మరో హీరో.. గ్లింప్స్ చూశారా..
Maremma : స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఆయన సోదరుడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తున్న మూవీ మారెమ్మ. మంచాల నాగరాజు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నేడు మాధవ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మాధవ్ చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ లుక్ లో మెరిశాడు. ఇక గ్లింప్స్ లో అతను… -
Rasha Tadaney : టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకున్న..రాషా తడానీ !
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ గురించి పరిచయం అవసరం లేదు. 90ల యూత్ కలల రాణిగా వెలిగిన రవీనా, అందం, డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో బాలీవుడ్ ని ఏలింది. ఇప్పుడు ఆమె కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌కి అడుగుపెడుతోంది. ఇప్పటికే రాషా బాలీవుడ్లో ఆజాద్ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవ్వగా, ఇందులో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన నటించింది. ఈ సినిమాలోని ‘ఉయ్ అమ్మా..’ పాటతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాషా కెరీర్‌కి పెద్ద… -
Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర రాజన్
ఇప్పటి వరకు రష్మిక స్పీడుకే ఫిదా అయిపోతుంటే.. ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయిర్ అంబలనడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ.. ఇప్పుడు కేరళలో బిజీయెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ ఫోనే కానీ 10… -
Ariyana Glori : ఘాటుగా రెచ్చిపోయిన అరియానా..
Ariyana Glori : బుల్లితెర బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ఘాటు సొగసులతో కుర్రాళ్లకు వల వేస్తూ ఉంటుంది. ఓ వైపు షోలకు యాంకర్ గా చేస్తూనే ఇంకోవైపు ప్రైవేట్ ఈవెంట్లు కూడా చేస్తోంది ఈ భామ. వీలు దొరికినప్పుడల్లా కవర్ సాంగ్స్ చేస్తోంది. Read Also : Nidhi Agarwal : ఐదేళ్లు ఆ పని చేస్తూ డబ్బు సంపాదించా.. ‘నిధి’ ఎమోషనల్.. తాజాగా… -
Malavika: ప్రభాస్ బాగా మాట్లాడతారు!
బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. “రాజా సాబ్” టీజర్ కు మాళవిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “రాజా సాబ్” టీజర్ కు వస్తున్న రెస్పాన్స్… -
N. Mohanakrishna: మనవడి కోసం ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు!
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!