Home
Tollywood Box Office 2026
Tollywood Box Office 2026 News
-
Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, కిరణ్ అబ్బవరం తమ నెక్ట్స్ సినిమాలతో ఒకే రోజు థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘EPIC – ఫస్ట్ సెమిస్టర్‘ మరియు కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ‘ చిత్రాలు జులై 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు మంచి హైప్ ఉండటంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ… -
Tollywood Box Office Crisis : తెలుగు ఇండస్ట్రీకి ఏమైంది? మూడు నెలలుగా ఒక్క హిట్ లేని టాలీవుడ్
సంక్రాంతి సినిమాల తర్వాత తెలుగు బాక్సాఫీస్ వద్ద కరువు కనిపిస్తోంది. గడిచిన మూడు నెలల్లో భారీ అంచనాలతో వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. మధ్యలో ‘మన శంకరవరప్రసాద్’, ‘నారీ నారీ’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలు కొంతవరకు లాభాలను తెచ్చిపెట్టినప్పటికీ అవి ఇండస్ట్రీకి కావాల్సిన అసలైన ఊపును తీసుకురాలేకపోయాయి. వీకెండ్స్‌లో కూడా థియేటర్లు ఖాళీగా కనిపిస్తుండటం ఎగ్జిబిటర్లను కలవరపెడుతోంది. Also Read : RAAKA : రాకా.. హీరోయిన్ పరిస్థితేంటి? సాధారణంగా సమ్మర్… -
Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’
గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతటి బారి అంచనాల మధ్య మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటెంట్ బలహీనంగా ఉండటం పోటీగా వచ్చిన చిత్రాల ప్రభావంతో ఈ సినిమా కేవలం… -
Toxic : వాయిదా వేసి ధురంధర్ 2 దాడి నుండి తప్పించుకున్న ‘టాక్సిక్’
కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్‘. నిజానికి ఈ సినిమా మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ అరబ్ కంట్రీస్ లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు కారణంగా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ధురంధర్ బాక్సాఫీస్ వద్ద… -
Dhurandhar : The Revenge : ‘ధురంధర్’ విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 500 కోట్లు.. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం!
బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం నేటితో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ మార్కును అందుకోబోతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం మాములు విషయం కాదని ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. Also Read : Dhurandhar : The Revenge : తెలుగు… -
Dhurandhar : The Revenge : తెలుగు రాష్ట్రాల్లో ధురందర్ దండయాత్ర.. టికెట్టు ముక్క లేదు
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది… అదే ‘ధురంధర్ 2′ (Dhurandhar: The Revenge). బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కేవలం వసూళ్ల వర్షం మాత్రమే కాదు ఒక సునామీని సృష్టిస్తోంది. తెలుగు వెర్షన్ రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ అయినా కూడా ఈ సినిమా చూపిస్తున్న ‘రాంపేజ్’ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి. గతంలో ‘యురి’, ‘ధురంధర్’ చిత్రాలతో సెన్సేషన్… -
Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్ వుండవా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ మార్చి 19 అని దగ్గరపడుతున్నా, చిత్ర యూనిట్ నుంచి ఆశించిన స్థాయిలో హడావుడి కనిపించడం లేదు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా లాక్… -
Vishwak Sen : విశ్వక్ సేన్ కు కలిసి రాని వాలెంటైన్స్ డే.. ఏమైందంటే
మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ప్రతిసారి హిట్ కొత్తతాడు అనే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే, గడిచిన రెండేళ్లుగా వాలెంటైన్స్ డే సీజన్ మాత్రం అతనికి అస్సలు కలిసి రావడం లేదు. 2025లో ‘లైలా’తో ఎదురైన చేదు అనుభవం, 2026లో ‘ఫంకీ’తోనూ సేమ్ రిజల్ట్ అందుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. Also Read : Pawan Kalyan : పవన్… -
Prabhas: దెబ్బేసిన సెంటిమెంట్.. పాపం ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా రూపొందింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. Also Read: The Raja Saab: నేటి నుంచి ‘ది ఓల్డ్ రాజా సాబ్’ సీన్స్.. నిర్మాత కీలక ప్రకటన! అయితే ఈ సినిమాకి…
తాజావార్తలు
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!