Nagarjuna : కింగ్ నాగార్జునకు తమిళ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. చాలా చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు మాత్రం ఢోకా లేకుండా పోయింది. భారీగా ఓపెనింగ్స్ వచ్చేశాయి. అయితే ఇందులో హీరో రజినీకాంత్ అయినా.. విలన్ సైమన్ పాత్రలో నటించిన నాగార్జునకే అంతా ఫిదా అయిపోతున్నారు. సైమన్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉండటంతో పాటు..…