Yamini Singh: చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి. హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లను వేధిస్తూ వారిని హింసిస్తున్నారు. ఇక తాజాగా స్టార్ హీరో పవన్ సింగ్ సైతం హీరోయిన్ ను వేధించడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భోజ్ పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.