జోకర్ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది, వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ దర్శకుడు టాడ్ ఫిలిప్స్ తన ఇన్‌స్టాగ్రామ్ లో “జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్” అప్డేట్ ని రివీల్ చేశాడు. జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ అనేది జోక్విన్ ఫీనిక్స్ నటించిన 2019 బ్లాక్‌బస్టర్ మూవీ జోకర్‌కి చాలా ఎదురుచూసిన సీక్వెల్. ఈ చిత్రం అక్టోబర్ 4, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ నుంచి…