Gold and Silver Rates on 2023 December 21st in Hyderabad: దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత కొన్ని నెలలుగా పసిడి ధరలు పెరగడమే తప్ప.. ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో 24 క్యారెట్ల తులం బంగారం రికార్డు స్థాయిలో రూ. 63 వేలను తాకింది. నిన్న స్థిరంగా ఉన్న బంగార ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (డిసెంబర్ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
Gold and Silver Price on 2023 December 20th in Hyderabad: దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం గోల్డ్ రేట్స్ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. గత రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించగా.. నేడు దేశ వ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (డిసెంబర్ 20) 22…
Gold and Silver Price on 2023 December 19th in Hyderabad: బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా కాస్త ఊరటనిచ్చిన పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (డిసెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,620గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల…
Gold Rate Today on December 18th 2023 in Hyderabad: ఇటీవలి కాలంలో వరుసగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లే ఉంది. మొన్నటి వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం తులం బంగారంపై రూ. 400 తగ్గగా.. సోమవారం స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (డిసెంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,300 ఉండగా.. 24 క్యారెట్ల 10…
Gold Rate on 2023 December 12th in Hyderabad: బంగారం ప్రియులకు శుభవార్త. ఇటీవల నెలల్లో వరుసగా పెరుగుతూ గరిష్ఠ స్థాయిని తాకిన బంగారం ధరలు.. కాస్త దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి రేట్లు భారీగా పడిపోతుండడంతో.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. నేడు గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1983 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిన్నటితో రోజుతో పోలిస్తే…
Gold Price Today in Hyderabad on 24th November 2023: గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గడిచిన రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే నేడు (నవంబర్ 24) బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. తులం బంగారంపై రూ. 50 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ. 56,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970…
Gold ans Silver Prices: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరగడం ఓ రకంగా షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మాసంలో శుభాకార్యాలు భారీస్థాయిలో జరుగుతాయి. దీంతో పసిడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడికి రెక్కలు రావడంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించిన వాళ్లు ఊసురుమంటున్నారు. ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో నెలకొన్న అనిశ్చితులు, బంగారం ధరల…