Home
Today Horoscope
Today Horoscope News
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పు తీర్చేస్తారు!
కన్య రాశి వారు గతంలో వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పులను కొత్త మేర తీరుస్తారు. కుటుంబపరమైన సంతోషాలు ఉంటాయి. అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భవనాలు కొంత తగ్గిపోతాయి. ఈరోజు కన్య రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. అమ్మవారి అష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందనున్నాయి. కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పని చేస్తాయి. అనుకోని విధంగా ఆర్థికపరమైన సహకారాలు కలిసివస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సుబ్రమణ్య స్వామి వారు. స్వామి వారికి విభూది అర్చన నిర్వహిస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అనుకున్నది సాధిస్తారు!
కుంభ రాశి వారికి నేడు కలిసిరానుంది. అనుకున్న పనులు పూర్తిచేసుకుంటారు. మనోసౌఖ్యం ఉంటుంది. అధికారికపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యతిరేకతలపైన విజయాలు సాధించుకుంటారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీలక్ష్మి నృసింహ స్వామి వారు. స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Today Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నింటిలో విజయమే!
మిథున రాశి వారికి నేడు అన్ని కలిసి రానున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలు అందుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భాధలు తగ్గిపోతాయి. ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. నేడు సంతోషంగా ఉంటారు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. గణపతి అష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు కాస్త దూకుడు స్వభావం తగ్గించుకుంటే మంచింది.!
Today Horoscope: భారతీయ సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహ గతులు మన దైనందిన జీవితంపై చూపే ప్రభావాన్ని తెలుసుకోవడం ద్వారా రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడవచ్చు. ప్రతి రోజూ మనం చేసే పనుల్లో విజయం సాధించాలంటే ఆ రోజు మనకు ఎలా ఉండబోతుందో ముందే తెలుసుకోవడం అవసరం. ఈ రోజు మీ రాశి చక్రం మీకు ఏం చెబుతోంది? ఆర్థిక లాభాలు ఉన్నాయా లేక ఖర్చులు పెరుగుతాయా? మీ నక్షత్ర బలం… -
Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు బైబై..!
Today Horoscope: ప్రతి రోజూ మనం చేసే పనులు విజయవంతం కావాలన్నా, రాబోయే ఆటంకాలను ముందుగానే తెలుసుకోవాలన్నా రాశిఫలాల పాత్ర ఎంతో ఉంటుంది. రాశిచక్రంలోని మార్పుల వల్ల మన నిత్య జీవితంలో ఎదురయ్యే హెచ్చుతగ్గులను రాశిఫలాలు ప్రతిబింబిస్తాయి. ఈరోజు (శుక్రవారం) ఏ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది? ఎవరికి ప్రయాణాలు కలిసి వస్తాయి? అన్న విషయాలతో పాటు, దోష నివారణకు చేయవలసిన స్తోత్ర పారాయణాల వివరాలను ఇక్కడ చూద్దాం.. Glass Jewelry Vastu Tips for… -
Today Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశి పిల్లల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందే..!
Today Horoscope: ప్రతి రోజూ సూర్యోదయంతో పాటే మన జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. గ్రహగతులు మన దైనందిన జీవితంపై చూపే ప్రభావాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ఆ రోజంతా ప్రణాళికాబద్ధంగా ఉండవచ్చు. నేడు (మార్చి 5, 2026) దినఫలాలు ఎలా ఉన్నాయి? ఏ ఏ రాశుల వారికి ఈ రోజు అదృష్టం వరించబోతోంది? ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఆ రాశి పిల్లల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాల్సిన సమయం వచ్చింది.… -
Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
తుల రాశి వారికి నేడు అన్ని విషయాల్లో కలిసి రానుంది. ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ప్రయాణాలు తగ్గించుకోవాలి. వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. వివిధ రూపాల్లో అధికారిక సంబంధమైనటువంటి సమాలోచనలు చేస్తారు. ఈరోజు తుల రాశి వారికి కలిసొచ్చే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు. విష్ణుమూర్తి స్వామి వారిని తులసిదళంతో పూజిస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!
మిథున రాశి వారు కుటుంబ పరమైన కార్యక్రమాలను విశేషంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యపరమైన అంశాల్లో జాగ్రత్తలు మేలు చేస్తుంటాయి. ఆర్థిక ఇబ్బందుల విషయంలో ఒత్తిడి తప్పదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించుకునే అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం వినాయక స్వామి వారు. గణపతి స్వామి వారిని గరికతో పుజిచడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: మార్చి 1 దిన ఫలాలు.. ఉద్యోగ విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!
మీన రాశి వారికి ఈరోజు కాస్త గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఒత్తిడికి గురిచేస్తాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు మీన రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. అమ్మవారి పంచరత్న స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఇవ్వబడ్డాయి.
తాజావార్తలు
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!