What’s Today, Whats Today, Today Events as on September 1st 2023, Today Events, * అమరావతి: నేడు కౌలు రైతులకు రైతు భరోసా.. రైతుల ఖాతాల్లో వర్చువల్ గా నగదు జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్.. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా అందనున్న సాయం * ప్రకాశం : పెద్దారవీడు మండలం రాజంపల్లిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్.. *…