కన్యా రాశి వారికి ఈరోజు అన్నీ అనుకూలంగా ఉండనున్నాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల సహకారాన్ని పూర్తిగా పొందుతారు. దూర ప్రాంతాల్లోని మిత్రులతో సంభాషణలు, సమాలోచనలు జరుపుతుంటారు. అనుకోని విధంగా డబ్బు మీ చేతికి వస్తుంది. ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామ స్తోత్రంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.