Home
Title Launch
Title Launch News
-
Ori Nayano: ప్రతి జీవితానికి ‘ఓరి నాయనో’ మూమెంట్!
తెలుగు వెండితెరపైకి మరో వైవిధ్యభరితమైన సరికొత్త చిత్రం రాబోతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మాణంలో, యువ దర్శకుడు గొండి మణితేజ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఓరి నాయనో”. ఈ సినిమాకి ‘Every life will have Ori..Nayano! Moment’ అనే క్రేజీ ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు, నూతన చిత్ర కార్యాలయాన్ని ప్రముఖ వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై గ్రాండ్‌గా… -
Edaina Sadhyame: అమ్మ భగవాన్ బోధనలతో స్పిరిచ్యువల్ మూవీ లాంచ్!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కుంగుబాటుకు గురవుతున్న వారికి దారిచూపేలా, ఆధ్యాత్మికతను – మానవ సంబంధాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న మూవీ “ఏదైనా సాధ్యమే”. ‘దైవం తోడుంటే..’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై అనిల్ మునగనూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మద్దూరి రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో సినీ ప్రముఖులు, చిత్ర బృందం సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ప్రతి… -
Phani: పాన్ ఇండియా థ్రిల్లర్‌లో ఛాలెంజింగ్ రోల్ కొట్టేసిన కేథరిన్.. ఆమె క్యారెక్టర్ సూపరేహే!!
Phani: డైరెక్టర్ డా. వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ‘ఫణి’ అనే టైటిల్ ఖరారు చేశారు మూవీ మేకర్స్. ఈ థ్రిల్లర్ జోనర్ లో రాబోయే సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తోంది. సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా… -
Volunteer: ఎన్నికల నేపథ్యంలో ‘వాలంటీర్’ టైటిల్‌తో సినిమా..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కేవలం లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ సంబంధించి ప్రస్తుతం ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ‘వాలంటీర్’ అంటూ ఓ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా విశేషాలు చూస్తే..… -
Lavvata: త్రిభాషా చిత్రం ‘లవ్వాట’ టైటిల్ ఆవిష్కరణ
ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం ‘లవ్వాట’. ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంకటగిరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ‘రావణలంక’ ఫేమ్ క్రిష్ బండిపల్లి హీరో. మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రంలో బెనర్జీ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. జూన్ 22 నుంచి, శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ జరిగింది. సోషల్ మీడియాలో నిర్వహించిన కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!