టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలు ‘శాకుంతలం’, ‘హరిహర వీరమల్లు’ గ్లోబల్ మ్యూజిక్ హక్కులను టిప్స్ ఇండస్ట్రీస్ చేజిక్కించుకుంది. ఈ రెండు చిత్రాలు 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మ్యూజిక్ రైట్స్ పొంది సరికొత్త ఉత్సాహంతో మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ‘శాకుంతలం’, ‘హరి హర వీర మల్లు చిత్రాల గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల…