ఎన్నో అంచనాల నడుమ మార్చి 29న ప్రేక్షకులకు ముందుకి థియేటర్ల లోకి వచ్చిన టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద వసూల్లోని రాబడుతోంది. సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్ ద్వారా పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మొదటి ర�