Home
Tilak Varma
Tilak Varma News
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
Tilak Varma Run Out Video: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ రనౌట్ అయిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బంతి బౌండరీకి వెళ్లిందని భావించి అతడు నిర్లక్ష్యంగా క్రీజులో నడవడం చివరకు వికెట్ కోల్పోవడానికి కారణమైంది. ఈ అనూహ్య ఘటనతో తిలక్ నిరాశగా పెవిలియన్‌కు… -
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
Tilak Varma Reveals Favourite Batting Position: టీమిండియా యువ బ్యాటర్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ పొజిషన్, జట్టులో ఎప్పటికప్పుడు మారుతున్న బాధ్యతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగతంగా టాప్ ఆర్డర్లో, ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. అయితే జట్టు అవసరాల కోసం ఆరో స్థానం, ఏడో స్థానంలోనూ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ మిడిలార్డర్‌కు మారడం… -
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
India vs Pakistan: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పాకిస్థాన్‌కు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాటేరమ్మకొడుకు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో అదరగొట్టేశారు. మ్యాచ్ ప్రారంభంలో అభిషేక్ 28 బాల్స్‌లో 61 పరుగులు చేసి పాకిస్థాన్‌కు చుక్కులు చూయించాడు. చివర్లో తిలక్ వర్మ(51) బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక, 15 ఏళ్ల… -
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
Vaibhav Sooryavanshi Sledges Tilak Varma: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మధ్య చోటుచేసుకున్న ఓ సరదా ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ నాలుగో రోజు తెలుగు ప్లేయర్ తిలక్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో వైభవ్ అతడిని సరదాగా స్లెడ్జింగ్ చేశాడు. తొలి రోజు తిలక్ తనను స్లెడ్జ్ చేసిన విషయాన్ని మనసులో పెట్టుకుని..… -
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
Tilak Varma on Test Cricket: భారత యువ బ్యాటర్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు టెస్టు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ముందుగా టెస్టు క్రికెట్ ఆడి, ఆ తర్వాత వైట్‌బాల్ క్రికెట్లోకి వెళ్లాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాడు. అయితే అతడి లక్ష్యంకు బిన్నంగా.. తిలక్ ముందుగా వైట్‌బాల్ క్రికెట్ ఆడుతున్నాడు. మనోడు ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ఇప్పుడు టీమిండియాలో ఆడుతున్నందుకు సంతోషంగా ఉన్నా.. తన చిన్నప్పటి కల నెరవేరనందుకు కాస్త బాధగా… -
Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ద్విశతకంతో రాణించడంతో ఆ జట్టు 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈస్ట్ జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ అత్యంత ఓపికగా… -
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ 2026-27 ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యంలో నిలిచింది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 107.3 ఓవర్లలో 336 పరుగులకే ఆలౌటైంది. దీంతో నాలుగో రోజు లంచ్ సమయానికి సౌత్ జోన్ ఇంకా 372 పరుగుల వెనుకంజలో ఉంది. ఈస్ట్ జోన్ భారీ… -
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
Tilak Varma Sledges Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ సందర్భంగా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్.. 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. అర్ధ శతకానికి చేరువలో ఉన్న సమయంలో ఔట్ అయ్యాడు. అవుట్ అయ్యే కొద్దిసేపటికి ముందు ప్రత్యర్థి కెప్టెన్ తిలక్ వర్మతో జరిగిన ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో… -
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2లో జరిగిన రెండో సెమీఫైనల్లో నార్త్ జోన్‌పై ఏడు వికెట్ల తేడాతో సౌత్ జోన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి, శతకం, అర్ధశతకంతో రాణించిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సెప్టెంబర్ 6 నుంచి 10… -
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
ఐపీఎల్ రాబోయే సీజన్ ముందు ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను వేరే జట్టుకు ట్రేడ్ చేస్తారనే వార్తలకు ముగింపు పలికినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యను జట్టులోనే ఒక కీలక ఆటగాడిగా కొనసాగించాలని ముంబయి యాజమాన్యం నిర్ణయించుకుంది. గత సీజన్ లో హార్దిక్ నాయకత్వంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, అతనిలోని ఆల్‌రౌండ్ నైపుణ్యాలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని అతడిని…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?