లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మధుదీప్ సి.హెచ్. ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్ ఎమ్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను బుధవారం హీరో బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ కు తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ముందు తరం ప్రకృతిని దేవుడిలా…