నందమూరి కల్యాణ్‌రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి ఫామ్ లో వున్నారు.బింబిసారా కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెవిల్..ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన కల్యాణ్‌రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్ మరియు ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్…