Thindibothu Deyyam Movie Started: తెలుగులో దెయ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. అదే క్రమంలో నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ తన ప్రొడక్షన్ నెం.1గా ‘తిండిబోతు దెయ్యం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు పూజా కార్యక్రమాలతో సినిమా నేడు ప్రారంభమైంది. నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హీరోగా నటిస్తూనే స్వీయ…