పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం OG. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ వద్ద ఎక్కడ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాను తొలి రోజు థియేటర్ లో చూసేందుకు వెళ్లిన ఫ్యాన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో…