డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రాజాసాబ్. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. Also Read : JUNIOR : జూనియర్ పక్కన నటించేందుకు శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.?…