పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ట్రైలర్ మీదే. ఈ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. ఫిలిం…
SKN Comments on The Raja Saab Movie: ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్. దర్శకుడు మారుతి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అనుకున్నారు. అయితే ఇప్పటికే కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంతో అప్పుడు వస్తుందా? లేదా? అనేది అనుమానమే. ఇదిలా ఉండగా తాజాగా రాజా సాబ్ సినిమా గురించి ఈ సినిమా…