కొందరు గబగబా ఆటో, బస్సు, కార్లు, బైక్ ఇలా ప్రయాణం కోసం పరుగులు పడుతుంటారు. కానీ, అందులో కొందరు వస్తువులు మరిచిపోతుంటారు. అది చూసిన కొందరు దాన్ని తిరిగి ఇచ్చేంస్తుంటారు. కానీ మరికొందరైతే దొరికిందే అలుసుగా భావించి దాన్ని తీసుకుని పరార్ అవుతుంటారు. ఇలాంటి సంఘటనే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.