ఎవ్రీ వీకెండ్‌లానే ఈ వీకెండ్ కూడా మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి పలు సినిమాలు, సిరీస్‌లు. బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన ఫోర్త్ ఫిల్మ్ అఖండ2 గత ఏడాది డిసెంబర్ 12న రిలీజైంది. థియేటర్స్‌లో సంక్రాంతి సీజన్ సినిమాలు స్టార్ట్ కావడంతో ఓటీటీ బాట పట్టింది. జనవరి 9 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2024 సంక్రాంతికి తమిళంలో రిలీజైన శివకార్తీకేయన్ ఫిల్మ్ అయలాన్ తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. రెండేళ్లుగా వాయిదా పడుతూ.. ఇప్పుడు…