Home
The Goat
The Goat News
-
Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
Anil Ravipudi: తమిళ స్టార్ హీరో విజయ్‌తో జరిగిన ఓ ప్రత్యేకమైన మీటింగ్ గురించి టాలీవుడ్ హిట్‌మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనల్లో విజయ్ గారిని కలవడం కూడా ఒకటని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ నటించిన ‘ది GOAT’ సినిమా… -
The Goat OTT: విజయ్ అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి ‘ది గోట్’! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Vijay’s The GOAT On Netflix: దళపతి విజయ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్‌లో బంపర్ హిట్ కొట్టిన ది గోట్.. మిగతా భాషల్లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళనాడులో రూ.218 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.452 కోట్లకు పైగా… -
The GOAT: అందుకే ‘ది గోట్’ తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు: డైరెక్టర్ వెంకట్ ప్రభు
Venkat Prabhu About The GOAT Telugu Collections: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘ది గోట్’. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ది గోట్.. తెలుగు, హిందీ భాషల్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 22 కోట్లకు కొనుగోలు చేయగా.. 10 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. బ్రేక్… -
Thalapathy Vijay: రాసిపెట్టుకోండి.. విజయ్ తమిళనాడు సీఎం అవుతారు! ప్రేమ్గీ జోస్యం
Premgi Amaren About Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) నేడు రిలీజ్ అయింది. ది గోట్ రిలీజ్ సందర్భంగా కోలీవుడ్ నటుడు ప్రేమ్గీ అమరేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తమిళనాడు సీఎం అవుతారని జోస్యం చెప్పారు. తన ఓటు విజయ్‌కే అని, వెయిట్ అండ్ సీ అని పేర్కొన్నారు. ప్రేమ్గీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో… -
The GOAT-MS Dhoni: విజయ్ ‘ది గోట్’లో ఎంఎంస్ ధోనీ.. దద్దరిల్లిపోయిన థియేటర్లు!
MS Dhoni special appearance in Vijay’s The GOAT: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘ది గోట్’ (గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ది గోట్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం ఉదయం 4 గంటలకే షోలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో తమిళనాడు వ్యాప్తంగా..… -
The Greatest Of All Time: విజయ్ ‘ది గోట్’లో మాజీ క్రికెటర్ మాత్రమే కాదు.. స్టార్ హీరో కూడా!
Sivakarthikeyan in Vijay’s The GOAT Movie: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తాజాగా నటించిన సినిమా ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాల మధ్య ఈరోజు (సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది గోట్ విడుదలకు కొన్ని గంటల ముందు చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ను రివీల్ చేసింది. ఇందులో భారత మాజీ క్రికెటర్ ఎస్ బద్రినాథ్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు… -
The Greatest Of All Time: ‘ది గోట్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. రికార్డ్ ధర!
Vijay’s The GOAT OTT Rights: వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (సెప్టెంబర్ 5) ది గోట్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ది గోట్… -
Trisha: విజయ్ కోసం రూల్ బ్రేక్ చేసిన త్రిష!
Trisha: నయనతార, కాజల్, సమంత, పూజా హెగ్డే, తమన్నా, శృతి హాసన్, ఇతరులతో సహా 2000, 2010 లలో దాదాపు అందరు సౌత్ హీరోయిన్లు ప్రత్యేక పాటలు చేసారు. అయితే, త్రిష ఇప్పటి వరకు అలాంటి ఆఫర్లను అంగీకరించలేదు. ఎట్టకేలకు ప్రత్యేకంగా ఎవరికో మినహాయింపు ఇచ్చేందుకు ఆమె అంగీకరించినట్లు కనిపిస్తోంది. -
The GOAT Trailer : విజయ్ ‘గోట్’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా?
Thalapathy Vijay The GOAT Trailer Released: దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమా వచ్చే నెల 5న రిలీజ్ కానున్న క్రమంలో ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేశారు మేకర్స్. ఇక తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు అర్ధం అవుతోంది. విజయ్ ఒక స్పైగా… -
The GOAT: నెగెటివ్ ప్రచారం చేయొద్దు.. విజయ్ ‘ది గోట్’ రూమర్స్‌పై స్పందించిన నిర్మాత!
Producer Archana Kalpathi about Vijay’s The GOAT Release Date: తమిళ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకటేష్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..