Home
Thank You Brother 2
Thank You Brother 2 News
-
‘ధ్యాంక్యూ బ్రదర్’ దర్శక నిర్మాతల సెకండ్ మూవీ!
జస్ట్ ఆర్డినరి బ్యానర్ లో అనసూయ , విరాజ్ అశ్విన్ నటించిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం గత ఏడాది విడుదలై చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే బ్యానర్ లో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెండో సినిమా రాబోతోంది. జస్ట్ ఆర్డినరి బ్యానర్ పై రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.… -
‘థాంక్యూ బ్రదర్’ మేకింగ్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో..!
యాంకర్ అనసూయ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సత్తా చాటుతోంది. రీసెంట్ గా ఆమె ప్రధానపాత్రలో ‘థ్యాంక్యూ బ్రదర్’ నటించింది. ఇందులో అనసూయ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అశ్విన్ విరాజ్ కీలకపాత్రలో నటించారు. నూతన రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మే 7న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను ‘ఆహా’ సంస్థ విడుదల చేసింది. లాక్డౌన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎలా చిత్రీకరించారనే… -
ఆకట్టుకున్న ‘ది సోల్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్’
బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’. అశ్విన్ విరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ పాట విడుదలైంది. ‘ది సోల్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్’ పేరుతో ఈ పాటను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకుంది. గుణ బాలసుబ్రమణ్యం ఈ సినిమాకి సంగీతం అందించారు. అనసూయ ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జస్ట్… -
ఓటిటిలో అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’…!
విరాజ్ అశ్విన్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. దీంతో పలు చిత్రాలు ఓటిటి వేదికపై విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో… -
‘థ్యాంక్యూ బ్రదర్’ రిలీజ్ పోస్టర్ లాంఛ్ చేసిన నాగచైతన్య
అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ జంటగా రమేశ్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్న ‘థ్యాంక్యూ బ్రదర్’ రిలీజ్ పోస్టర్ ను అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తి కరంగా ఉందని, కొత్త కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా పట్ల తానెంతో ఆకర్షితుడైనట్లు చెబుతూ ఈ నెల 30న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానున్నట్టు తెలిపాడు చైతు. ఈ…
తాజావార్తలు
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?