Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం తంగలాన్.. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో నటించారు. కొన్ని వందల ఏళ్ళ క్రితం కథ అని, కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారని సమాచారం.